చరిత్రలో ఈరోజు — ఆగస్టు 15: ముఖ్య సంఘటనలు, ప్రముఖుల జననాలు, జాతీయ & అంతర్జాతీయ దినోత్సవాలు
చివరిగా నవీకరణ: ఆగస్టు 15, 2026 చరిత్రలో ఈరోజు – ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వకారణమైన రోజు. 1947లో ఈ రోజునే భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. అదే సమయంలో ప్రపంచ చరిత్రలో కూడా కొరియా విముక్తి, జపాన్ లొంగుబాటు, వుడ్‌స్టాక్ సంగీత ఉత్సవం ప్రారంభం, ISRO స్థాపన వంటి అనేక విశిష్ట సంఘటనలు ఈ తేదీతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో చదవండి ఈ ఆర్టికల్ లో మనం …