సుస్థిర అభివృద్ధి: భవిష్యత్తు తరాల కోసం మన బాధ్యత
మన అభివృద్ధి – పర్యావరణం, ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే ప్రశ్నతో 1970లలో సుస్థిర అభివృద్ధి అనే భావన ఆవిర్భవించింది. ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో చదవండి 1987లో బ్రండ్‌ట్లాండ్ కమీషన్ “అవర్ కామన్ ఫ్యూచర్” నివేదికలో సుస్థిర అభివృద్ధిని ఇచ్చిన నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది: “ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భవిష్యత్తు తరాల అవసరాలను దెబ్బతీయకుండా చేసే అభివృద్ధి” గా నిర్వచించింది. సుస్థిర అభివృద్ధి మూడు స్థంభాలపై ఆధారపడి ఉంది: …